వీరోచిత విశ్వాసం
సిరీస్ 3 ఎపిసోడ్లు
తల్లిదండ్రుల మార్గదర్శకత్వం సిఫార్సు చేయబడింది
క్రీస్తు కొరకు హింసించబడుట ప్రపంచమంతటా జరుగుతూ ఉంది.ఈవిధమైన బాధిత దేశాలలో ఉన్న మన సహోదర, సహోదరీల కొరకు ప్రార్దించుట, వారికి సహాయం చేయుట మన బాధ్యత. ఈ వాయిస్ ఆఫ్ ద మార్టర్స్ వారి ఈ లఘు చిత్రాలలో, మూడు ఖండాలలో క్రీస్తును వెంబడిస్తూ ఉన్న కొందరు,వారు భయంకర బాధలు అనుభవిస్తూ కూడా ,నిరీక్షణ కలిగి విశ్వాసం తో ఏ విధంగా ఉన్నారో, వారి యొక్క కథలను మనతో పంచుకుంటారు. వీరిని హింసిస్తున్న వారిముందు ఈ భక్తుల చెదరని విశ్వాసం, క్షమాగుణం,ప్రపంచమంతటా ఉన్న మన సహోదర సహోదరీల గొప్ప హృదయాలను మనకు గుర్తు చేస్తాయి.
- అల్బేనియన్
- అజర్బైజాన్
- బంగ్లా (అధికాంశం)
- బంగ్లా (ప్రామాణికం)
- బర్మీస్
- చైనీస్ (సాంప్రదాయ)
- చైనీస్(సరళీకృత)
- చెక్
- డచ్
- ఆంగ్లం
- ఫ్రెంచ్
- జర్మన్
- Greek
- హౌసా
- హెబ్రీ
- హిందీ
- ఇండోనేషియన్
- కన్నడ
- కొరియన్
- లావో
- మరాఠీ
- నేపాలీ
- ఓడియా (ఒరియా)
- పెర్షియన్
- పోలిష్
- బ్రెజిలియన్ పోర్చుగీస్
- పోర్చుగీస్
- రొమేనియన్
- రష్యన్
- స్పానిష్
- తెలుగు
- ఉర్దూ
- వియత్నామీస్
ఎపిసోడ్లు
-
షాఫీయా కథ
తన కఠిన కారాగారం తలుపు తాళం ఊడిపోయినట్లు గుర్తించడంతో షాఫియా కిడ్నాప్ పీడకల ముగిసింది. కానీ ఒక పీడకల ముగియగానే మరొకటి ప్రారంభమైంది.
-
ఫాసల్ కథ
ఫాసల్ కథ, పాకిస్థాన్ లో ఉన్న క్రైస్తవుల కొరకు,ప్రపంచ వ్యాప్తంగా హింసించబడుచున్న విస్వాసుల కొరకు ప్రార్ధించు విధంగా మిమ్మును మరియు ఇతర క్రైస్తవులను ప్ర... more
ఫాసల్ కథ
ఫాసల్ కథ, పాకిస్థాన్ లో ఉన్న క్రైస్తవుల కొరకు,ప్రపంచ వ్యాప్తంగా హింసించబడుచున్న విస్వాసుల కొరకు ప్రార్ధించు విధంగా మిమ్మును మరియు ఇతర క్రైస్తవులను ప్రెరేపించే, సవాలు చేసే కథ.
-
సంగ్ చుల్ కథ
ఈ కథ పాస్టర్ హాన్ గారి శిష్యుని దృష్ట్యా చెప్పబడినది.సంగ్ చుల్ అనే ఈయన, తన గురువు యొక్క అడుగుజాడలలో నడుస్తూ, ఉత్తర కొరియా లో, పొంచియున్న ప్రమాదాలను కు... more
సంగ్ చుల్ కథ
ఈ కథ పాస్టర్ హాన్ గారి శిష్యుని దృష్ట్యా చెప్పబడినది.సంగ్ చుల్ అనే ఈయన, తన గురువు యొక్క అడుగుజాడలలో నడుస్తూ, ఉత్తర కొరియా లో, పొంచియున్న ప్రమాదాలను కుడా లెక్కచేయకుండా సువార్తను ప్రకటిస్తున్నాడు.